CM Revanth : అమెరికాకు వెళ్లనున్న సీఎం రేవంత్.. ఎందుకంటే ?

సీఎం రేవంత్ ఆగస్టు 3న రాత్రికి హైదరాబాద్‌ నుంచి అమెరికాకు బయలుదేరనున్నారు. అక్కడ డల్లాస్, తదితర రాష్ట్రాల్లో వారం రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు.

New Update
CM Revanth Reddy: తెలంగాణకు కొత్త గవర్నర్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే!

CM Revanth Reddy America Tour : ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth) అమెరికా పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 3న రాత్రి హైదరాబాద్‌ (Hyderabad) నుంచి ఆయన అమెరికా (America) కు బయలుదేరనున్నారు. వారం రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. అమెరికాలోని డల్లాస్ తదితర రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. తిరిగి ఆగస్టు 11న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

Also read: వినుకొండలో హైటెన్షన్‌.. రషీద్ ఇంటికి చేరుకున్న జగన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు