author image

B Aravind

Uttarakhand : దారుణం.. ఆర్టీసీ బస్సులో బాలికపై గ్యాంగ్‌ రేప్
ByB Aravind

Gang Rape : ఉత్తరాఖండ్‌ లోని డెహ్రాడూన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో టీనేజ్‌ బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌ చేయడం కలకలం రేపింది. ఓ బస్టాండ్‌లో బస్సు ఆగాకా ప్రయాణికులందరూ దిగిపోయారు.

KTR : రాఖీ పండుగ వేళ.. కవితను గుర్తుచేసుకుంటూ కేటీఆర్‌ ఎమోషనల్ పోస్ట్
ByB Aravind

KTR : సోమవారం రాఖీ పండుగ సందర్భంగా అందరి ఇళ్లల్లో సందడి వాతావరణం నెలకొంది. అక్కా చెల్లెళ్లు.. అన్నాదమ్ముళ్లకు రాఖీ కడుతూ తమ బంధాన్ని, ప్రేమను గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ తన సోదరి కవితను గుర్తుచేసుకుంటూ ఎక్స్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు.

Rape Cases : ప్రతీ గంటకు నాలుగు రేప్‌లు.. మహిళలకు భద్రతెక్కడ ?
ByB Aravind

Rape Cases : సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంటా, బయటా, పని ప్రదేశాల్లో ఇలా ఎక్కడ చూసినా మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో ప్రతి గంటకు సగటున నలుగురు లైంగిక దాడులకు గురవుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Kolkata Doctor Murder : ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు..
ByB Aravind

Kolkata Trainee Doctor : కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే బాధితురాలి పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. డాక్టర్ శరీరంపై మొత్తం 14 గాయాలున్నాయి.

Maharashtra : 300 అడుగుల లోయలో పడ్డ పాల ట్యాంకర్.. ఐదుగురు మృతి
ByB Aravind

Milk Tanker : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ముంబయి - నాసిక్ రహదారిపై వెళ్తున్న ఓ పాల ట్యాంకర్ అదుపుతప్పి 300 అడుగుల దిగువకు ఉన్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

World Photography Day : ఈరోజు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.. ప్రత్యేకత ఏంటంటే ?
ByB Aravind

World Photography Day : ఏదైన ఓ ప్రదేశాన్ని ఫొటో తీసి అందులో ఉన్న అద్భుతాన్ని చూపించవచ్చు. ఒక్క ఫొటోతో ఓ దేశ పరిస్థితి ఎలా ఉందో చెప్పొచ్చు. ప్రభుత్వ పాలన ఎందో చూపించొచ్చు. మనం చూసిన దృశ్యాన్ని మరోసారి చూపించి, మనం చూడని దాన్ని కూడా కళ్లకు కట్టినట్లు చూపించేదే ఫొటో.

Rakhi Fest : ఆ గ్రామంలో రెండు రోజులు రాఖీ పండుగ.. ఎందుకో తెలుసా ?
ByB Aravind

Raksha Bandhan : దేశంలో ఆగస్టు 19న సోమవారం రక్షా బంధన్‌ పండగ జరగనున్న సంగతి తెలిసిందే. బయట ఎక్కడా చూసినా రాఖీ దుకాణాలే కనిపిస్తున్నాయి. అక్కా చెల్లిళ్లు, తమ అన్నాదమ్ముల్ల కోసం రాఖీలు కొనేందుకు షాపుల వద్ద బారులు తీరారు.

Rakhi Fest : రాఖీకి సాధారణ సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి..
ByB Aravind

Rakhi Festival : సోమవారం రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. దీన్ని కొన్ని పాఠశాలలు ఈరోజు సెలవులు ప్రకటించాయి. మరికొన్ని పాఠశాలలు సెలవు ఇవ్వలేదు

Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
ByB Aravind

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షికార్‌పూర్ - బులంద్‌షహర్ రహదారిపై పికప్ వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మంది గాయపడ్డారు. మృతులందరూ అలీఘర్ జిల్లాలోని అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్‌ (Raipur) ఖాస్‌ నాగ్లా గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు