Gang Rape : ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని డెహ్రాడూన్ (Dehradun) లో దారుణం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు (RTC Bus) లో టీనేజ్ బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేయడం కలకలం రేపింది. ఓ బస్టాండ్‌లో బస్సు ఆగాకా ప్రయాణికులందరూ దిగిపోయారు. ఆ తర్వాత మొదటగా డ్రైవర్, కండక్టర్ ఆ బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత పక్కనే ఆగి ఉన్న మరో ఇద్దరు బస్ డ్రైవర్లు కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు.
పూర్తిగా చదవండి..Uttarakhand : దారుణం.. ఆర్టీసీ బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మరో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో టీనేజ్ బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ఘటన తర్వాత ఒంటరిగా ఉన్న బాలికను చూసిన స్థానికులు శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు.
Translate this News: