CBI Investigation : కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగలోకి దిగడంతో పరిణామాలు మారుతున్నాయి. ఆర్జీ కార్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Sexual Assault : దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది కీచకులు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్లను కూడా వదలకుండా తమ రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు.
Medical Students : కోల్‌కతాలోని ఆర్జీకార్ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది.
Young India Sports University : తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రేవంత్ సర్కార్ ముందడుగులు వేస్తోంది. ఒలింపిక్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దేందుకు 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
Advertisment
తాజా కథనాలు