హైదరాబాద్‌లో ఈ ఏడాది జులై- సెప్టెంబర్ కాలంలో ఇళ్ల విక్రయాలు 42 శాతం క్షీణించనున్నట్లు రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఢిల్లీ కొత్త సీఎంగా ఆప్ నేత అతిషి ప్రమాణస్వీకారం చేశారు. శనివారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | రాజకీయాలు | నేషనల్
పూణెలోని యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో కంపెనీలో ఓ ఉద్యోగి మరణంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. Latest News In Telugu | నేషనల్, Short News
జేఎన్‌టీయూహెచ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలే లక్ష్యంగా ఇంజినీరింగ్ సిలబస్‌ను మార్చేందుకు సిద్ధమవుతోంది. Short News | Latest News In Telugu | జాబ్స్ | హైదరాబాద్ | తెలంగాణ
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిపై చేపట్టిన విచారణను తెలంగాణ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. Short News | Latest News In Telugu
ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లోని క్వాబాటియా నగరంలో కీలక ఉగ్ర కమాండర్ షాదీ జకర్నే హతమయ్యాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్
జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో సరిహద్దు భద్రతా దళం (BSF) బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. Latest News In Telugu | నేషనల్ | క్రైం
చంద్రబాబు పాలన వైఎస్‌ఆర్ విగ్రహాలు కూల్చేందుకే సరిపోయినట్లుగా ఉందని వైఎస్ షర్మిల విమర్శించారు. Short News | టాప్ స్టోరీస్ | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్
సింగరేణి శాశ్వత ఉద్యోగుల్లో ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్ ఇస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటిస్తుంది. కరీంనగర్ | ఆదిలాబాద్ | ఖమ్మం | తెలంగాణ
బీఆర్ఎస్ హయాంలో హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా చేశారని మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. Latest News In Telugu | టాప్ స్టోరీస్ రాజకీయాలు | మెదక్ | తెలంగాణ | కరీంనగర్
Advertisment
తాజా కథనాలు