హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత్ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతయ్యారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
నాలుగోసారి గెలవడం కోసమే ప్రధాని మోదీ జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ, మహబూబ్ నగర్
ఇరాన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. టెహరాన్‌కు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగ్గు గనిలో పేలుడు వల్ల 30 మరణించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తిరుపతి లడ్డూ తయారీలో వాడిన కల్తీ నెయ్యి తమిళనాడుకు చెందిన ఏఐర్ డెయిరీ నుంచి వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
జైల్లో ఉన్నప్పుడు తనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ వ్యక్తులు బెదిరించేందుకు యత్నించారని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
ఢిల్లీలో ఆప్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ.. మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీని సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
ఏపీలో ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న మూడు బోట్ల వెలికితీత పనులు సక్సెస్ అయ్యాయి. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
మూసీ సుందరీకరణ, ప్రక్షాళన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని రేవంత్ నిర్ణయం తీసుకుంది. మూసీని ఆక్రమించిన నిర్మాణాల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించిది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
తిరుపతి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అందులో బీఫ్ టాలో కలిసిందని ల్యాబ్ రిపోర్టులో తేలడం సంచలనం రేపుతోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్, తిరుపతి
Advertisment
తాజా కథనాలు