హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఎందుకు కూల్చారని ప్రశ్నించింది. వద్దని ఆదేశాలిచ్చినా పట్టించుకోరా అంటూ మండిపడింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలంగాణను ప్రశంసించారు. నాలుగేళ్ల నుంచి మొక్కలు నాటుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కె.ఎన్ రాజశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. short News | Latest News In Telugu | నేషనల్
ఇండియన్ నేవీ విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ కోసం కొనుగోలు చేయనున్న మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానంలో డీల్‌లో ముందడుగులు పడుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ఓఆర్ఆర్‌పై మరో ప్రమాదం చోటుచేసుకుంది. హిమాయత్‌సాగర్ ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్‌ను ఢీకొన్న కారు కిందపడిపోయింది. కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
హైజ్‌బొల్లా ఉగ్రవాద స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. అయితే ఈ దాడిలో 105 మంది మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ నెలకొంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ, హైదరాబాద్
పాకిస్థాన్‌కు ఇంటర్నేషనషన్ మానిటరీ ఫండ్ (IMF) 7 బిలియన్ డాలర్ల లోన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఒప్పందలో భాగంగా పాకిస్థాన్.. తమ దేశంలో లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొలగించనుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నిజాంపేట, మాదాపూర్, జూబ్లిహిల్స్, మణికొండ, నార్సింగి, ఖైరతాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఇజ్రాయెల్ దాడులతో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతమైన సంగతి తెలిసిందే. అయితే అతడి మృతదేహం లభ్యమైంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం తర్వాత దీని తయారీ కోసం నెయ్యి సరఫరా చేసే కంపెనీని టీటీడీ మార్చింది. ఇకనుంచి ఈ లడ్డూలను కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ నెయ్యితో తయారుచేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు