సిరియాలో అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. 37 మంది ఉగ్రవాదులను వైమానిక దాడుల్లో హతమార్చామని అమెరికా ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
సీపీఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేవరకు పొలిట్ బ్యూరోకు సెంట్రల్ కమిటీకి ఆ పార్టీ నేత ప్రకాశ్ కారత్ మధ్యంతర సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న కొత్త పార్టీని ప్రారంభించనున్నారు. ఈ పార్టీకి తానెప్పుడు నాయకుడిని కాదని.. అలా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆదివారం కరీంనగర్ నుంచి 33 విద్యుత్ బస్సులను ప్రారంభించారు. త్వరలోనే ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. Short News | టాప్ స్టోరీస్ | తెలంగాణ
ఆదివారం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్
ప్రభుత్వం మూసీ పరివాహక బాధితులు ఇళ్లు ముట్టుకోకుండా బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. కోడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలోనే ఉందని.. ముందు దాన్ని కూలగొట్టాలన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రాజేసేందుకు బీజేపీ జమ్మూకశ్మీర్‌ను ఓ పావుగా వాడుకుంటోందని ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రాకు బిగ్ షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదైంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్, తెలంగాణ
హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నస్రల్లా మరణవార్తను చదువుతున్న టీవీ యాంకర్ లైవ్‌లోనే భావోద్వేగానికి గురయ్యారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4.7 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు