తాను అనర్హత వేటుకు గురైన సమయంలో ప్రధాని మోదీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించానని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ నుంచి ఏకంగా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలి భారత ప్రజలకు సూచనలు చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు మరింత చెలరేగాయి. దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చిన్న పిల్లల కొట్లాటల ఉందన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
మహాత్మగాంధీ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి నేటినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుదారులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 11న లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. రూ.99కే క్వార్టర్ మద్యం అందించనున్నారు.
ప్రస్తుతం న్యూజిలాండ్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. దీని ప్రభావంతో అక్కడ నివసిస్తున్న వలసవాదులు ఆస్ట్రేలియా, యూకేతో పాటు ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు, ముంబయి లాంటి నగరాలకు కూడా వెళ్లిపోతున్నారు. short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | నేషనల్
కర్ణాటకలోని మైసూరు జిల్లాలో మీనాక్షిపుర సమీపంలో జరిగిన ఓ రేవ్ పార్టీపై పోలీసులు సోదాలు చేశారు. పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం మేరకు 15 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://tgdsc.aptonline.in/tgdsc/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు