కర్ణాటకలో ముడా స్కామ్ వల్ల ఇప్పటికే చిక్కుల్లో పడ్డ సీఎం సిద్ధరామయ్యకు మరో చుక్కెదురైంది. ముడా స్కామ్‌లో సిద్ధమారయ్యనే సాక్షాలు తారుమారు చేసినట్లు మరో ఫిర్యాదు నమోదైంది. Short News | Latest News In Telugu | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫౌండేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. Short News | Latest News In Telugu | నేషనల్
జైళ్లలో కులం ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం లాంటి పనులు అప్పగిస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వివక్ష చూపించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని మండిపడింది . Short News | Latest News In Telugu | నేషనల్
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేటీఆర్ లీగల్ నోటీసును పంపించారు. కేవలం రాజకీయ కక్షతోనే తన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ముగ్గురు దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు దొంగలు యత్నించారు. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న మహిళ ఒంటరిగా వాళ్లని ఎదుర్కొంది. Short News | Latest News In Telugu | నేషనల్
కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందించింది. విడాకులు నా వ్యక్తిగత విషయమని.. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని పేర్కొంది. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. సినిమా | Latest News In Telugu | Short News
క్షిపణి, అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేసే ప్రకటనలపై దక్షిణ కొరియా ఘాటుగా స్పందించింది. అణ్వాయుధ ప్రయోగాలకు యత్నిస్తే.. తగిన రీతితో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హైదరాబాద్‌లోని న్యూ తులసీరాంనగర్‌లో గానద శ్రీకుమార్ అనే వ్యక్తి హైడ్రా తన ఇళ్లు కూల్చేస్తుందన్న భయంతో గుండెపోటుతో మరణించాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఉత్తరప్రదేశ్‌లోని పలు ఆలయాల్లో 'సనాతన్ రక్షక్ సేన' అనే సంస్థ సాయిబాబా విగ్రహాలను తొలగించింది. Short News | Latest News In Telugu | నేషనల్
లెబనాన్ సరిహద్దుల్లో ఐక్యరాజ్య సమితి తరఫున పనిచేస్తున్న 900 మంది భారత సైనికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు