author image

B Aravind

2047 నాటికి భారత్‌లో దేశీయ ఆయుధాలు: వాయుసేన చీఫ్‌ ఏపీ సింగ్
ByB Aravind

2047 నాటికి భారత్‌లో.. పూర్తిగా దేశీయ ఆయుధాలే ఉండాలని వాయుసేన చీఫ్ అమర్‌ ప్రీత్ సింగ్ సూచించారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ (LAC) వెంబటి చైనా వేగంగా నిర్మాణాలు చేపడుతోందని తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్

కాల్పులు జరిగిన చోటుకే మళ్లీ రానున్న ట్రంప్‌.. అతిథిగా ఎలాన్ మస్క్
ByB Aravind

ఈ ఏడాది జులైలో పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఓ ప్రచార సభలో ట్రంప్‌పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ట్రంప్‌ మరోసారి సభను నిర్వహించనున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం రేవంత్
ByB Aravind

తెలంగాణ వ్యాప్తంగా 12,600 గ్రామాల్లో నిర్వహిస్తోన్నచీఫ్ మినిస్టర్స్ కప్-2024ను ఎల్బీస్టేడియం వేదికగా సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. hort News | Latest News In Telugu

సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేస్తున్నారు.. పవన్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వాళ్లతో గొడవ పెట్టుకునేందుకే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి సభలో అన్నారు. : Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

మా ఫాం హౌస్‌లు ఎక్కడున్నాయో చూపించండి.. రేవంత్‌కు సబితా సవాల్
ByB Aravind

అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి.. మిగతా మూడు ఫాంహౌస్‌లు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టండని సబితా.. రేవంత్‌కు సవాల్ విసిరారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

సతీమణి పుట్టిన రోజు సందర్భంగా కేక్ తినిపించిన కేసీఆర్..
ByB Aravind

మాజీ సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ రావు పుట్టిన రోజు వేడుక గురువారం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్.. తన సతీమణికి కేక్‌ తినిపించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

డీఎస్సీ అభ్యర్థులకు అలెర్ట్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
ByB Aravind

అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనను అక్టోబర్ 5వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

రైతులకు గుడ్‌న్యూస్.. ఈ సీజన్ నుంచే రూ.500 బోనస్
ByB Aravind

రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపింది. ఈ సీజన్ నుంచే సన్నవడ్లకు ఒక్కో క్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

ఫేక్ SBI బ్రాంచ్‌.. లక్షల్లో డబ్బులు దండుకున్న కేటుగాళ్లు
ByB Aravind

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో కొందరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరుతో ఓ నకిలీ బ్రాంచ్‌ను ఓపెన్ చేశారు. చివరికి అది ఫేక్ బ్యాంక్ అని తేలడంతో అందరూ కంగుతిన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

నెతన్యాహును చంపేస్తామంటున్న ఇరాన్ !
ByB Aravind

ఇరాన్‌ హిట్‌లిస్టులో ఇజ్కాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. నెతన్యాహూని కచ్చితంగా చంపి తీరుతామని ఇరాన్ ప్రకటించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు