author image

B Aravind

TGSRTCలో పెరుగుతున్న డొక్కు బస్సులు..
ByB Aravind

టీజీఎస్‌ఆర్టీసీలో డొక్కు బస్సుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత పదేళ్లలో ఏకంగా 6,680 డొక్కు బస్సుల్ని ఆర్టీసీ తుక్కు కింద వేలం వేసి అమ్మేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

విషాదం.. కొడుకు మరణ వార్త విని తల్లి మృతి
ByB Aravind

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్దింశెట్టి ఆదిబాబు (46) అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందాడు. కొడుకు మరణవార్త విని తల్లీ కూడా మృతి చెందారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం

జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు: సుప్రీంకోర్టు
ByB Aravind

ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాస్తే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల భావా ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అని తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్

గ్రూప్-1 నోటిఫికేషన్‌ తీర్పు రిజర్వు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
ByB Aravind

గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. అయితే తీర్పును రిజర్వ్ చేసినట్లు హైకోర్టు ప్రకటించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

రష్యా సంచలన నిర్ణయం.. ఉగ్రజాబితా నుంచి తాలిబన్లు తొలగింపు
ByB Aravind

2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాలిబాన్‌ను ఉగ్ర సంస్థల జాబితా నుంచి తొలగించాలని రష్యా నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

దామగుండం ఫారెస్టులో బతుకమ్మ కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ByB Aravind

వికారాదాద్‌ జిల్లా దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బహుజన బతుకమ్మకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అక్టోబర్ 6న ఆదివారం జరగనున్న ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమానికి పోలీస్ బందోబస్తు కల్పించాలని ఆదేశించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

పశ్చిమాసియాలో హైటెన్షన్.. ఇజ్రాయెల్‌పై మరో అటాక్ చేయనున్న ఇరాన్‌..
ByB Aravind

ఇజ్రాయెల్‌పై మరోసారి భారీ దాడులు చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆపరేషన్‌కు ట్రూ ప్రామిస్-2 అనే పేరు కూడా పెట్టారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

పాకిస్థాన్‌కు వెళ్లనున్న ఎస్. జైశంకర్‌.. ఎందుకో తెలుసా ?
ByB Aravind

పాకిస్థాన్‌లోని అక్టోబర్ 15, 16వ తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్‌ వెళ్లనున్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

'మా శత్రువులను ఓడిస్తాం'.. ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ శత్రువుల ప్రణాళికలను భగ్నం చేసి ఓడిస్తామన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

మాలలకు షాక్.. రివ్యూ పిటిషన్స్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
ByB Aravind

ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ అమలను నిలిపివేయాలని కోరుతూ కొందరూ రివ్యూ పిటిషన్ వేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు