author image

B Aravind

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో పాల్గొననున్న భారత్, పాక్ జట్లు
ByB Aravind

హంకాంగ్ వేదికగా నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న హాంకాంగ్‌ సిక్స్‌ల క్రికెట్‌ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని హాంకాంగ్ చైనా అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

డిజిటల్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన
ByB Aravind

తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ అప్లికేషన్ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ వదంతులు నమ్మొద్దని సూచించింది. Short News | Latest News In Telugu

పవన్‌ కల్యాణ్‌పై కేఏ పాల్‌ పోలీసులకు ఫిర్యాదు..
ByB Aravind

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఓ మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

క్యాబినేట్ విస్తరణపై కీలక అప్‌డేట్‌.. కొత్త మంత్రులు ఎవరంటే ?
ByB Aravind

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మళ్లీ మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. దసరా తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో మరో ఆరుగురికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.Short News | Latest News In Telugu | తెలంగాణ

కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. ఫిరోజ్‌ ఖాన్‌పై దాడి !
ByB Aravind

హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. సీసీరోడ్ల పరిశీలనకు వచ్చిన ఫిరోన్‌ఖాన్‌ను నాంపల్లి ఎమ్మెల్యే మజిద్ అనుచరులు అడ్డుకున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

స్ట్రీట్ ఫుడ్‌ వ్యాపారులకు అలెర్ట్.. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే
ByB Aravind

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సురక్షిత ఆహారాన్ని అందించేందుకు వీధుల్లో ఆహారాన్ని విక్రయించే వ్యాపారులందరినీ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం (FSS) పరిధిలోకి తీసుకురానుంది. Short News | Latest News In Telugu

వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి.. ఏం కనిపెట్టారంటే ?
ByB Aravind

వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్‌ ట్రాన్‌స్క్రిప్షనల్ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనిపిట్టినందుకు ఈ పురస్కారం వరించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Naxalism: అప్పటిలోగా నక్సలిజం ఖతం.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే!
ByB Aravind

వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2026 మార్చి నాటికి భారత్‌లో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. Short News | Latest News In Telugu | నేషనల్

తెలంగాణలో రుణమాఫీపై మోదీ సంచలన వ్యాఖ్యలు..
ByB Aravind

రుణమాఫీ చేస్తామని చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటేనని మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. సర్కార్ కొత్త స్కీమ్!
ByB Aravind

నల్లా బిల్లుల బకాయిలు ఉన్నవారు ఈ నెల 31వ తేదీలోపు ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించకుండానే వన్‌టైం సెటిల్మెంట్ చేసుకునేలా హైదరాబాద్ మెట్రోవాటర్ అవకాశం ఇచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు