సింగాపూర్‌లో ఉంటున్న భారత్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఓ సంస్థ నుంచి పొరపాటున రూ.16 లక్షలు పడ్డాయి. వాటిని అతడు తిరిగి ఇవ్వకపోవడంతో జైలుశిక్ష పడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఇటీవల తమిళనాడులో కవరైపెట్టై రైల్వేస్టేషన్ దగ్గర మైసూరు -దర్భంగా ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకోన్న సంగతి తెలిసిందే. ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు వెంటనే తమను సంప్రదించాలని దక్షిణ రైల్వే వేదికగా కోరింది. Short News | Latest News In Telugu | నేషనల్
ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారాలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. డారెన్ ఏస్‌మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఎ.రాబిన్‌సన్‌కు ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. Short News | Latest News In Telugu | తెలంగాణ ఇంటర్నేషనల్
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ముంబయిలోకి ప్రవేశించే టోల్ ప్లాజాల వద్ద లైట్‌మోటార్ వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయబోమన ప్రకటన చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నారు. తన భార్య నిర్మలారెడ్డికి లేదా ఆంజనేయులకు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం .. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
కొండా సురేఖ, కేటీఆర్ వ్యవహారానికి సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు కేటీఆర్‌ను ఆదేశించింది. ఈ నెల 18న కేటీఆర్ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వనున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ వరంగల్ | కరీంనగర్
మాజీ సీఎం కేసీఆర్ యాక్టివ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలే ఎజెండాగా డిసెంబర్ నుంచే ఆయన జనంలోకి రానున్నట్లు తెలుస్తోంది. short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
ఇరాన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ అనే చిన్నదీవి ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ దీన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తే.. చమురుధరలు 5 శాతం పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
చంద్రయాన్- 4 పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఏరోస్పేస్ అంకుర సంస్థ అయిన 'స్పేస్ కిడ్జ్ ఇండియా' ముందుకొచ్చింది. మొత్తం 108 దేశాలకు చెందిన 12 వేల మంది బాలికలకు స్పేస్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది. Short News | Latest News In Telugu | నేషనల్
రష్యాలోని సౌత్ చెచ్‌న్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పెట్రోల్ పంపులో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు