ఉస్తాద్ హీరో రామ్ పోతినేనికి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఎన్నో అంచనాల మధ్య ఇటీవల రిలీజైన 'డబుల్ ఇస్మార్ట్' అట్టర్ ప్లాప్ అయింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం రామ్ భారీగానే కష్టపడ్డాడు.
Anil Kumar
బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ ముగిసే సమయం దగ్గర పడింది. హౌస్ లో డే 1 నుంచే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. గత సీజన్స్ కంటే ఈ సీజన్ లో నామినేషన్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒకొక్క కంటెస్టెంట్స్ ఇద్దరినీ నామినేట్ చేయాలి..
ప్రకృతి విపత్తులు ఎప్పుడు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. చిత్ర పరివ్రమలోని అన్ని విభాగాలు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898AD' ఇటీవల థియేటర్స్ లో రిలీజై సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్ కి సెన్సార్ అడ్డుకట్ట వేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా, 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'పుష్ప' మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సింది. 'వన్ నేనొక్కడినే'తర్వాత సుకుమార్.. మహేష్ కు 'పుష్ప' స్క్రిప్ట్ వినిపించాడు.
హేమా కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. మహిళలపై నటులు, దర్శకులు, నిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడటం ఇండస్ట్రీ అంతా చర్చనీయాంశం అయింది.
తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ అంతా కదిలొస్తోంది. అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకు ఒక్కొక్కరుగా తమ వంతు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్,రామ్ చరణ్ ఇలా చాలా మంది స్టార్స్ విరాళం ప్రకటించగా.. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం తన వంతు సాయంగా రూ.15 లక్షలు డొనేట్ చేశారు.
Double ISmart : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజైన సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఆగస్టు 15 న విడుదలై ఆడియన్స్ నుండి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అధిగమించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ రూ. 66 కోట్లు ట్యాక్స్ కడితే.. షారుక్ ఏకంగా రూ.92 కోట్లు ట్యాక్స్ కట్టినట్లు ఫార్చ్యూన్ ఇండియా సంస్థ తెలిపింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-10-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-9-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-8-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-7-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-6-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-5-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-4-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-1-4.jpg)