/rtv/media/media_files/WadoMqSdQiG4sccRVZFb.jpg)
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిందే. సినిమా షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్స్ కి వెళ్తుంటారు. షూటింగ్స్ నుంచి కాస్త గ్యాప్ దొరికినా వెంటనే విదేశాలకు చెక్కేస్తారు. ప్రెజెంట్ ఆయన భార్యతో విదేశాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
சுத்தி போடுங்காயா ❤️
— Prakash (@prakashpins) October 7, 2024
என் கண்ணே பட்டுட போகுது 😍#AjithKumar#ShaliniAjithKumarpic.twitter.com/MJHTwCnJ0E
క్యూట్ పెయిర్..
అందులో అజిత్, షాలిని ఇద్దరూ ఫారిన్ వీధుల్లో తెగ చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ 'క్యూట్ పెయిర్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన విధాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలు చేస్తున్నారు. వీటిలో 'విధాముయార్చి' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ చిత్రీకరణ దశలో ఉంది.
What A Wonderful Day to start with A Selfie Video from our Thala 👌✨
— 𝔸 𝕁 𝕆𝕗𝕗𝕚𝕔𝕚𝕒𝕝 𝕏 (@imkirstennadar) October 7, 2024
❣️❣️❣️#VidaaMuyarchi | #GoodBadugly#Ajithkumar | #ShaliniAjithkumarpic.twitter.com/hZVqqAsMBi
ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ కోలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. రీసెంట్ గా హైదరాబాద్ లోనే ఈ మూవీ చిత్రీకరణ జరిగింది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది.
Ajith Sir & Shalini Mam Latest Video ❤️#VidaaMuyarchi#GoodBadUgly#AjithKumarpic.twitter.com/EnD78ZHJsJ
— MALAYSIA AJITH FAN CLUB (@Thalafansml) October 6, 2024
Also Read : దసరా స్పెషల్.. ఈ వారం థియేటర్/ ఓటీటీలో సందడే సందడి..