సంక్రాంతికి మెగా, అక్కినేని హీరోల మధ్య బిగ్ ఫైట్ జరగబోతుందట. 'గేమ్ ఛేంజర్' జనవరి 10 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | సినిమా
Anil Kumar
'దేవర' మూవీకి సంబంధించి ఓటీటీ అప్డేట్ బయటికొచ్చింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ 'దేవర' మూవీ డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. Short News | Latest News In Telugu | సినిమా
రామ్ గోపాల్ వర్మ.. తాజాగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో ఉన్న ఫొటోను తన ఎక్స్‌లో షేర్ చేశాడు. Short News | Latest News In Telugu | సినిమా
విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' విడుదల వాయిదా పడింది. తొలుత దీపావళి కానుకగా అక్టోబర్ 31 న సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. Short News | Latest News In Telugu
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఓ మీడియా ఇంటరాక్షన్ లో 'పుష్ప2' ఎలా ఉండబోతుందో చెప్పాడు. 'పుష్ప 2' ఫస్టాఫ్ చూశాను. Short News | Latest News In Telugu | సినిమా
సూర్య 'కంగువ' మూవీని సపోర్ట్ చేసేందుకు రజినీకాంత్, ప్రభాస్ వస్తున్నారట. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. Short News | Latest News In Telugu | సినిమా
సాయి తేజ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'SDT18'. నేడు హీరో బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. Short News | Latest News In Telugu | సినిమా
దసరా సందర్భంగా కొత్త సినిమా పోస్టర్‌లతో మొత మోగిపోతుంది. నిర్మాణ సంస్థలు సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకోండి. వెబ్ స్టోరీస్
బాలయ్య తన ఫ్యాన్స్ ను ఫూల్స్ చేశాడు. నిజానికి ఆయన సూపర్ హీరో పాత్ర చేసింది సినిమా కోసం కాదు. 'అన్ స్టాపబుల్ షో 4' కోసం. Short News | Latest News In Telugu
కొరటాల శివ ‘దేవర2’ లో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ ఉండే అవకాశం ఉందన్నారు. పార్ట్- 2 లో అతిథి పాత్రలు కూడా ఉంటాయి. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/4iD6wx7D9OQj3eCQCYeM.jpg)
/rtv/media/media_files/rxH4IlRkfy8WbJ2G6viu.jpg)
/rtv/media/media_files/75URAOJzSf29JhrHBd1V.jpg)
/rtv/media/media_files/gs97l5HmrsFNtTvdPV52.jpg)
/rtv/media/media_files/03dO0vpmBRBCMl3dO01u.jpg)
/rtv/media/media_files/a0RJq548DWQJXjn1icyd.jpg)
/rtv/media/media_files/xFLuTW9CUlv2p1u0IDXY.jpg)
/rtv/media/media_files/ckTtl8DfIl6I4q35rAkj.jpg)
/rtv/media/media_files/9wbAFEe0G71pQOvsQ8H2.jpg)
/rtv/media/media_files/Ce63G0cHUcdkG0ggSXzl.jpg)