author image

Anil Kumar

By Anil Kumar

అఖిల్ బ‌య‌ట క‌నిపించ‌క‌పోవ‌డం గురించి నాగార్జున తాజాగా నిర్వహించిన ఏఎన్ఆర్ @100 ఈవెంట్ లో మాట్లాడాడు. Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

2024 ఏయన్నార్‌ జాతీయ అవార్డు ను చిరంజీవికి ఇవ్వనున్నట్టు నాగార్జున ప్రకటించారు. 28న పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

జానీమాస్టర్‌ వివాదంపై ఫిలిం చాంబర్ లో పలువురు రెస్పాండ్ అయ్యారు. కొందరు ఆయన్ను సపోర్ట్ చేశారు. మరికొందరు తప్పు పట్టారు. Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

డ్యాన్సర్‌పై లైంగిక ఆరోపణల మీద జానీ మాస్టర్‌ భార్య అయేషా RTV తో మాట్లాడారు. ఈ మేరకు పలు సంచలన విషయాలు బయటపెట్టారు. Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్ అయింది.సెప్టెంబ‌ర్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు. Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

'బొమ్మరిల్లు' సినిమా షూటింగ్ లో జెనీలియా తనపై కోపంతో వెళ్లిపోయిందని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకున్నారు. సినిమా| Short News | Latest News In Telugu

By Anil Kumar

పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు 'హరి హర వీర మల్లు' షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

'మ్యాడ్‌ స్క్వేర్‌' మూవీ నుంచి నేడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'లడ్డు గాని పెళ్లి' అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ సెలెబ్రేషన్ మోడ్ లో సాగింది. Short News | Latest News In Telugu | సినిమా

By Anil Kumar

ఎన్టీఆర్‌ ‘దేవర’ ప్రమోషన్స్‌లో ..' NTR31' షూటింగ్‌ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ప్రశాంత్‌నీల్‌ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌ 21 నుంచి ప్రారంభమవుతుంది. సినిమా | Short News | Latest News In Telugu

By Anil Kumar

రజినీకాంత్ ఓ రిపోర్టర్ పైమండి పడ్డారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు. సినిమా| Short News

Advertisment
తాజా కథనాలు