author image

Anil Kumar

Sarayu : 'ఇప్పటివరకు ఎన్నిసార్లు సెక్స్ చేసావ్?' 'బిగ్ బాస్' నటికి ఊహించని ప్రశ్న.. ఆన్సర్ అదుర్స్
ByAnil Kumar

Sarayu : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియాతో ఎంత లాభం ఉందో, అంతే నష్టం కూడా ఉంది. ముఖ్యంగా ఆడవాళ్లకు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లను వేధిస్తున్నారు. అటు సినీ సెలేబ్రిటిలకు సైతం ఈ వేధింపులు తప్పడం లేదు. ఇప్పటికే చాలా మంచి నటీనటులు దీన్ని ఫేస్ చేశారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనను 'బిగ్ బాస్' నటి సరయు ఎదుర్కొంది.

Pushpa : ఏంటి.. 'పుష్ప' లో 'కేశవ' రోల్ కోసం మొదట ఆ హీరోని అనుకున్నారా?
ByAnil Kumar

Sukumar : 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవ పాత్ర ఎంత హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ తోనే నడుస్తుంది. పుష్పరాజ్ ప్లాష్ బ్యాక్ చెప్పేది కూడా కేశవే. ఈ పాత్రలో నటుడు జగదీశ్ బండారి అద్భుతంగా నటించాడు. తన న్యాచురల్ ఫెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు. బన్నీ తర్వాత సినిమాలో బాగా ఎలివేట్ అయిన పాత్ర కూడా ఇదే. ఇక ఈ సినిమా తర్వాత జగదీశ్ ఫుల్ పాపులర్ అయిపోయాడు. అయితే నిజానికి ఈ రోల్ ని మొదట ఓ యంగ్ హీరో చేయాల్సిందట.

Shruti Haasan : ప్రియుడికి బ్రేకప్ చెప్పిన శృతి హాసన్.. కారణం అదేనా?
ByAnil Kumar

Shruti Haasan Break-Up : శృతి హాసన్ ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. గత ఏడాది 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి', 'సలార్' వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే శృతి హాసన్ గత కొంత కాలంగా ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ ఎన్నోసార్లు తమ ప్రేమను బయటపెట్టారు. అయితే తాజాగా ఈ ఇద్దరికి బ్రేకప్ అయినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

Yash : 'రామాయణం' కోసం 'KGF' హీరో భారీ సాహసం?
ByAnil Kumar

Ramayana : బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో బాలీవుడ్ లో 'రామాయణం' ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హిందీ దర్శకుడు నితీష్ తివారి ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తున్నారు. హిందూ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో 'కెజిఫ్' హీరో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.

Allu Arjun : 'పుష్ప 2' కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
ByAnil Kumar

Allu Arjun : 'పుష్ప' సినిమా అల్లు అర్జున్ కి ఎలాంటి పాపులారిటీని తెచ్చిపెట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటిదాకా రీజినల్ హీరోగా ఉన్న బన్నీ 'పుష్ప' తో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 'పుష్ప' తో విదేశాల్లోనూ అల్లు అర్జున్ కి క్రేజ్ ఏర్పడింది.

Samantha : పెళ్లి గౌన్ ని రీ మోడలింగ్ చేయించిన సమంత.. నెట్టింట వీడియో వైరల్
ByAnil Kumar

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏ చిన్న విషయాన్నైనా ఫ్యాన్స్ తో పంచుకోవడం సామ్ కి అలవాటు. అందుకే ఈమెకి సోషల్ మీడియాలో భారీ పాలోయింగ్ ఉంది. సామ్ ఎలాంటి పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ హీరోయిన్ చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఓ అవార్డు ఫంక్షన్ కోసం సమంత తన పెళ్లి గౌన్ ని రీ మోడల్ చేయించి ధరించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sreeleela : బంపర్ అఫర్ అందుకున్న శ్రీలీల.. ఏకంగా తమిళ స్టార్ హీరోతో రొమాన్స్?
ByAnil Kumar

Ajith 63 : టాలీవుడ్ లో యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గత ఏడాది అరడజనుకి పైగా సినిమాలు చేసింది. కానీ అవేవీ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయి. శ్రీలల ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేస్తుడటం అందుకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు దీంతో ప్రెజెంట్ ఆమెకి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. ఇప్పుడు శ్రీలీల చేతిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఇలాంటి తరుణంలో ఈ యంగ్ హీరోయిన్ కి ఇప్పుడు ఓ భారీ ఆఫర్ వచ్చింది. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్స్ తో జత కట్టిన శ్రీలీల.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోతో జోడి కట్టబోతోంది.

Salaar 2 : ప్రభాస్ సరసన 'గేమ్ ఛేంజర్' బ్యూటీ?
ByAnil Kumar

పాన్ ఇండియా హీరో ప్రభాస్ గత ఏడాది 'సలార్' సినిమాతో భారీ కం బ్యాక్ అందుకున్న విషయం తెలిసిందే.'కెజిఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 700 కోట్లు కలెక్ట్ చేసింది. కాగా ఈ సినిమాకి కొనసాగింపుగా 'సలార్' పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ ముందే స్పష్టం చేశారు. 'సలార్' పార్ట్ -2 'శౌర్యంగ పర్వం' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రెజెంట్ 'కల్కి2898AD', 'రాజాసాబ్' షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ జూన్ లేదా జులై లో 'సలార్-2' సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు.

Advertisment
తాజా కథనాలు