Odela 2 – Introducing Tamannaah Shiva Shakti: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. రచ్చ, బెంగాల్ టైగర్, సీటిమార్ వంటి మాస్ సినిమాలని డైరెక్ట్ చేసిన సంపత్ నంది ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన తమన్నా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ అందుకోగా.. తాజాగా ఈ సినిమా నుండి తమన్నా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.
Tamannah : శివశక్తిగా మారిన తమన్నా.. ‘ఓదెల 2’ మేకింగ్ వీడియో వైరల్
తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఓదెల 2' నుండి తమన్నా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో లో తమన్నా శివ శక్తి రూపంలోకి ఎలా మారిందో చూపించారు.
Translate this News: