Shruti Haasan Break-Up : శృతి హాసన్(Shruti Hassan) ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్’ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే శృతి హాసన్ గత కొంత కాలంగా ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్(Doodle Artist) శాంతను హజారికా(Shantanu Hazarika) తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా(Social Media) లో ఈ ఇద్దరూ ఎన్నోసార్లు తమ ప్రేమను బయటపెట్టారు. అయితే తాజాగా ఈ ఇద్దరికి బ్రేకప్ అయినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Shruti Haasan : ప్రియుడికి బ్రేకప్ చెప్పిన శృతి హాసన్.. కారణం అదేనా?
హీరోయిన్ శృతి హాసన్ తన ప్రియుడు శాంతను హజారికాకు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.
Translate this News: