author image

Anil Kumar

Rahul Ravindran : భారత క్రికెట్ జట్టు కోచ్ రేస్ లో టాలీవుడ్ హీరో.. కానీ?
ByAnil Kumar

భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో అయన పదవి కలం ముగియనుంది. ఈ నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) హెడ్ కోచ్ పదవికి ప్రకటన విడుదల చేసింది.

'జబర్దస్త్' కమెడియన్ ఇంట తీవ్ర విషాదం!
ByAnil Kumar

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం నెలకొంది. అతని తల్లి అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచింది. ఈ క్రమంలోనే కార్తీక్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

NagaVamsi : దేవర సాంగ్ వచ్చాక ఆ పాటను మర్చిపోతారు.. ఒక్క ట్వీట్ తో అంచనాలు పెంచేసిన  నిర్మాత!
ByAnil Kumar

కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తుడటంతో 'దేవర' ఆల్బమ్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

Trisha : సుచీ లీక్స్.. ఆ వీడియోల వెనక త్రిష హస్తం - వెలుగులోకి సంచలన నిజాలు!
ByAnil Kumar

కోలీవుడ్ లో మరోసారి సుచీ లీక్స్ గోల మొదలైంది. సుచీ లీక్స్ పేరుతో అప్పట్లో సెక్స్ వీడియోలు, హీరో, హీరోయిన్ల ఎఫైర్స్ కి సంబంధించి పలు రహస్యాలు బయటికి రావడంతో సినీ పరిశ్రమలో అవి పెను సంచనాలు సృష్టించాయి.

Aishwarya Rai : చేతికి గాయంతో కనిపించిన ఐశ్వర్య రాయ్.. ఆందోళనలో అభిమానులు?
ByAnil Kumar

Aishwarya Rai : బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తాజాగా చేతికి గాయంతో కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ ఐశ్వర్య రాయ్ కి ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

Janhvi Kapoor : కాబోయే వాడి గురించి ఎట్టకేలకు నోరు విప్పిన 'దేవర' బ్యూటీ.. అతన్నే పెళ్లి చేసుకుంటుందట!
ByAnil Kumar

Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఓ వైపు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే అదే సమయంలో సౌత్ మూవీస్ పై దృష్టి పెట్టింది. 'దేవర' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే మిస్టర్ 'అండ్ మిసెస్ మాహీ' అనే హిందీ మూవీతో ఆడియన్స్ ముందుకు రానుంది.

Renu Desai : నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు, నేనే వాళ్ళను డబ్బులు అడిగా.. వైరల్ అవుతున్న రేణు దేశాయ్ పోస్ట్!
ByAnil Kumar

Renu Desai : రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ముఖ్యంగా తన పిల్లలకు సంబంధించిన విషయాలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తుంటారు. అప్పుడప్పుడు తన పర్సనల్ విశేషాలను కూడా పంచుకుంటూ ఉంటారు.

Raghu Babu : నటుడు రఘుబాబులో ఈ టాలెంట్ కూడా ఉందా? చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ByAnil Kumar

Raghu Babu : ప్రముఖ సీనియర్ నటుడు, కమెడియన్ రఘుబాబు గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పటి నటుడు గిరిబాబు కొడుకైన రఘుబాబు మొదట వర్షం, దిల్ వంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తో అలరించి ఆ తర్వాత కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

IPL 2024 Playoffs War : మరింత రసవత్తరంగా ప్లే ఆఫ్స్ పోరు.. మూడు స్థానాల కోసం ఐదు జట్ల మధ్య పోటీ?
ByAnil Kumar

IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్ లో కేవలం 8 మ్యాచ్ లే మిగిలున్నాయి. అన్ని జట్లలో కోల్ కత్తా టీమ్ మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం సుమారు 7 జట్లు పోటీ పడనున్నాయి.

Advertisment
తాజా కథనాలు