Singer Suchitra Shocking Comments On Trisha : కోలీవుడ్ లో మరోసారి సుచీ లీక్స్ గోల మొదలైంది. సుచీ లీక్స్ పేరుతో అప్పట్లో సెక్స్ వీడియోలు, హీరో, హీరోయిన్ల ఎఫైర్స్ కి సంబంధించి పలు రహస్యాలు బయటికి రావడంతో సినీ పరిశ్రమలో అవి పెను సంచనాలు సృష్టించాయి. సింగర్ సుచిత్ర మరోసారి తాజాగా వీటిని గురించి ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
పూర్తిగా చదవండి..Trisha : సుచీ లీక్స్.. ఆ వీడియోల వెనక త్రిష హస్తం – వెలుగులోకి సంచలన నిజాలు!
కోలీవుడ్ లో మరోసారి సుచీ లీక్స్ గోల మొదలైంది. సింగర్ సుచిత్ర మరోసారి తాజాగా వీటిని గురించి ప్రస్తావిస్తూ సుచీ లీక్స్ పేరుతో లీక్ అయిన వీడియోల వెనక త్రిష, చిన్మయి ఇద్దరి పాత్ర కీలకం అని, వాళ్ళకి తప్పకుండా నా ఉసురు తగులుతుందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
Translate this News: