author image

Anil Kumar

Crazy Combo : న్యాచురల్ బ్యూటీతో రౌడీ హీరో రొమాన్స్?
ByAnil Kumar

Sai Pallavi : ఈ మధ్య మన టాలీవుడ్ లో కొన్ని ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అది హీరో - డైరెక్టర్ కాంబో కావచ్చు, లేదా హీరో - హీరోయిన్ కాంబో కావచ్చు. ఇప్పటివరకు కలిసి నటించని హీరో, హీరోయిన్లు క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం జత కడుతున్నారు. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ తాజాగా కుదిరినట్లు తెలుస్తోంది.

Mehreen Pirzada : మీడియా సంస్థలపై మండిపడ్డ 'ఎఫ్2' హీరోయిన్.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ?
ByAnil Kumar

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ తాజాగా పలు మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే తాను సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాశాయని, వాళ్ళు తనకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేసింది.

Kajal Agarwal : ఆ హీరో కోసమే ఐటెం సాంగ్ లో నటించాను.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన కాజల్ అగర్వాల్!
ByAnil Kumar

Kajal Agarwal : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ అందుకొని హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్. 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో వెండితెరకి హీరోయిన్ గా పరిచయం అయిన కాజల్.. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరితో సినిమాలు చేసి భారీ క్రేజ్ తెచ్చుకుంది.

Pooja Hegde :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పూజా హెగ్డే.. షాక్ లో ఫ్యాన్స్?
ByAnil Kumar

Pooja Hegde : టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సినీ కెరీర్ ప్రస్తుతం చాల డౌన్ లో ఉంది. గత రెండేళ్లుగా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సౌత్ సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అయ్యాయి. దాంతో బాలీవుడ్ కి వెళ్లి పలు అవకాశాలు అందుకుంది. కానీ అక్కడ కూడా అదే పరిస్థితి.

Breaking : సినీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. 10 రోజులు థియేటర్స్ బంద్!
ByAnil Kumar

Movie Theatres Closed : సంక్రాంతి తర్వాత సినిమాలకు అసలైన సీజన్ సమ్మరే. సమ్మర్ లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతాయి. స్కూల్స్, కాలేజెస్ హాలిడేస్ కావడం, అలాగే ప్రతీ వీకెండ్ పేరెంట్స్ కూడా చిల్ అవ్వడానికి సినిమాలు చూసేందుకు థియేటర్స్ కి వస్తారు.

Double Ismart : ఊరమాస్ ఎలివెంట్స్ తో 'డబుల్ ఇస్మార్ట్' టీజర్..  'దిమాకిక్కిరికిరి' అంటూ కుమ్మేసిన రామ్ పోతినేని!
ByAnil Kumar

Ram Pothineni : ఉస్తాద్ ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ వచ్చేసింది. చెప్పినట్టుగానే మేకర్స్ బుధవారం ఉదయం 10:03 గం.. లకు టీజర్ రిలీజ్ చేశారు.

Rashmi Gautam : అలాంటి వీడియోలు వెయ్యి షేర్ చేస్తా.. పిల్లల్ని కనడమే కాదు బాధ్యత కూడా ఉండాలి, వైరలవుతున్న రష్మీ ట్వీట్!
ByAnil Kumar

బుల్లితెర గ్లామరస్ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు ట్రోల్స్ కి కూడా గురవుతుంటుంది.

Advertisment
తాజా కథనాలు