Producer NagaVamsi About Devara First Single : కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తుడటంతో ‘దేవర’ ఆల్బమ్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..NagaVamsi : దేవర సాంగ్ వచ్చాక ఆ పాటను మర్చిపోతారు.. ఒక్క ట్వీట్ తో అంచనాలు పెంచేసిన నిర్మాత!
'దేవర' ఫస్ట్ సింగిల్ మే 19 న రిలీజ్ కానున్నట్టు పోస్టర్ ని రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ.. " మీ అందరి కంటే ముందు నేను పాట విన్నా. నన్ను నమ్మండి. హుకుం పాటను మరిచిపోతారు. అనిరుధ్ అందించిన ఈ మాస్ పాట మరో స్థాయిలో ఉంటుంది" అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Translate this News: