Shruti Hassan : కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ఎన్నో ఏళ్లుగా ఓ భయంకరమైన సమస్యతో బాధ పడుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే బయటపెట్టింది. ప్రెజెంట్ తన సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న శృతి హాసన్ గత ఏడాది 'సలార్' మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకుంది.
Anil Kumar
Kiran Abbavaram : టాలీవుడ్ అప్ కమింగ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఓ జాతరలో తన మాస్ డ్యాన్స్ తో దుమ్ములేపాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ ట్రెండ్ అవుతుంది.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే చాలా కాలం తరువాత బయటికొచ్చింది. అది కూడా బీచ్ లో చెత్త ఏరుతూ కనిపించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ అమ్మడు క్లీనింగ్ ప్రోగ్రాం లో పాల్గొంది. ఈ ప్రోగ్రాం లో తనవంతు బాధ్యతను నిర్వర్తించింది.
Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ శుక్రవారం రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో దర్శకుడు చైతన్య కృష్ణ, హీరో విశ్వక్ సేన్ పాల్గొన్నారు.
తమిళ సినీ ఇండస్ట్రీలో సింప్లిసిటీకి మారు పేరు విజయ్ సేతుపతి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్స్ తో భారీ స్టార్ డం అందుకున్న ఈ హీరో నిజ జీవితంలో చాల సింపుల్ గా ఉంటాడు.పేరుకే స్టార్ సెలెబ్రిటీ గా ఉంటూ ఓ సామాన్య జీవితాన్ని గడుపుతుంటాడు.
: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ మూడోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా అంతటా తెగ ప్రచారం అవుతుంది. రెమో, డాన్, డాక్టర్, మహావీరుడు వంటి సినిమాలతో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు.
Arjun Kapoor - Malaika Arora Breakup: బాలీవుడ్ లవ్ బర్డ్స్ బ్రేకప్ చేసుకున్నారట. ప్రెజెంట్ ఈ న్యూస్ బీ టౌన్ లో మారు మోగిపోతుంది.
Bucchibabu Father Passed Away: 'ఉప్పెన' మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి పెదకాపు శుక్రవారం ఉదయం కన్ను మూసారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచినట్లు సమాచారం.
KCR Movie: జబర్దస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన కొందరు కమెడియన్స్ హీరోలుగా మారి సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T110810.137.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T102458.763.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T085828.411.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T082722.256.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cropped-razakar-review-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T211805.366.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/man-1123130_1280.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T192621.411.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T185400.691.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T175018.250.jpg)