గత ఏడాది 'దసరా' మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఈ ఏడాది ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
Anil Kumar
Amala Paul: టాలీవుడ్ లో ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి సినిమాలతో హీరోయిన్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ ప్రెజెంట్ ప్రెగ్నెంట్ తో ఉన్న విషయం తెలిసిందే. తమిళ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్న ఈమె.. పెళ్ళైన మూడేళ్లకే విడాకులు తీసుకోని గత ఏడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది.
హీరో, హీరోయిన్ మధ్య ఎఫైర్ వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఒకర్ని ప్రేమించి వారితో డేటింగ్ చేసి, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం లాంటివి ఇది వరకు బాలీవుడ్ లో ఈ కల్చర్ బాగా నడిచేది.
తెలుగు సినిమాకి హాలీవుడ్ టచ్ ఇచ్చిన లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి నేడు. ఈ సందర్భంగా ఓ వైపు అభిమానులు మరోవైపు సినీ ప్రముఖులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య బిహేవియర్ చూసి అందరూ షాక్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఈవెంట్ లో బాలయ్య హీరోయిన్ అంజలిని నెట్టేయడం పలు వివాదాలకు దారి తీసింది.
RC 16 : గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం RC16. మైత్రీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రీసెంట్ గానే హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
Sukumar : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 న రిలీజ్ ఉండటంతో అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి చేయాలని గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు.
Sathyaraj : తమిళ సీనియర్ యాక్టర్ సత్యరాజ్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది దర్శకధీరుడు రాజమౌళి అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ 'బాహుబలి' లో కట్టప్ప పాత్ర ద్వారా సత్యరాజ్ తన నటనతో ఆడియన్స్ కి ఎంతో దగ్గరయ్యాడు.
Producer Naga Vamsi: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య కూర్చున్న దగ్గర రెండు వాటర్ బాటిల్స్ కనిపించాయి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T165618.976.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T161623.165.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T155139.439.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T152054.323.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T145541.446.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-varun-dhawan-shraddha-kapoor-rajkummar-rao-kriti-sanon-janhvi-kapoor-in-dinesh-vijans-horror-universe-001.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T213814.852.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T210125.786-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T203307.375.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T191027.451.jpg)