author image

Anil Kumar

Mr.Bachchan : రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. థియేటర్స్ లో రవితేజ సందడి ఆరోజు నుంచే?
ByAnil Kumar

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. షాక్, మిర‌ప‌కాయ్ వంటి సూపట్ హిట్స్ తర్వాత హరీష్ శంకర్, రవితేజ కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Krishna Vamshi : 'మురారి' మూవీ ప్లాప్ అన్న నెటిజన్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన కృష్ణవంశీ!
ByAnil Kumar

సూపర్ స్టార్ మహేష్ బాబ్ - కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన 'మురారి' అప్పట్లో మంచి విజయాన్ని అందుకొని మహేష్ కెరీర్ లోనే ఎవరు గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను మహేష్ బర్త్ డే ఆగస్టు 9 న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశీ ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశారు.

Bigg Boss 8 : 'బిగ్ బాస్' సీజన్ - 8 అప్డేట్ వచ్చేసింది.. ప్రోమో అదిరిపోయిందిగా, ఈసారి హోస్ట్ ఎవరంటే !
ByAnil Kumar

తెలుగులో అత్యధిక ప్రేక్షాదరణ పొందిన రియాలిటీ షోలలో 'బిగ్ బాస్' ముందు వరుసలో ఉంటుంది. ఈ షో మొదలైన తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయ్యింది. విభిన్నమైన కాన్సెప్ట్స్ ప్రేక్షకులను అలరిస్తూ బుల్లితెర పై టాప్ టీఆర్పీ రేటింగ్స్ సత్తా చాటుతోంది.

Adivi Sesh : రియల్ హీరో అనిపించుకున్న అడివి శేష్.. క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారికి సర్ప్రైజ్, నెటిజన్స్ ప్రశంసలు!
ByAnil Kumar

టాలీవుడ్ యంగ్ అండ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా, రైటర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరో త్వరలోనే 'గూడచారి సీక్వెల్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Kareena Kapoor : కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకోవడంపై కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్!
ByAnil Kumar

సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే బాలీవుడ్‌లో హీరోయిన్లకు రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. వారు ఫార్మ్‌లో ఉన్నా లేకపోయినా.. సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా పారితోషికం విషయంలో డిమాండ్‌ను ఏ మాత్రం తగ్గించరు బాలీవుడ్ భామలు. అలాంటి వారిలో కరీనా కపూర్ కూడా ఒకరు.

Thandel : 'తండేల్' బడ్జెట్ అన్ని కోట్లా?.. చైతూతో వర్కౌట్ అవుతుందా..?
ByAnil Kumar

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటితో కలిసి ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న‘తండేల్’ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Harom Hara : ఓటీటీలో అదరగొడుతున్న సుధీర్ బాబు యాక్షన్ మూవీ.. ఏకంగా టాప్-1 ట్రెండింగ్ లో..!
ByAnil Kumar

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రీసెంట్ గా వచ్చిన 'హరోం హర' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. సినిమా చూసిన చాలామంది ఇన్నాళ్లకు సుధీర్ బాబు కటౌట్ తగ్గ సినిమా పడిందని అన్నారు.

Vikramarkudu : మాస్ రాజా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'విక్రమార్కుడు' రీ రిలీజ్, ఎప్పుడంటే?
ByAnil Kumar

టాలీవుడ్ లో గత కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ రన్ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సినిమాలు, కల్ట్ క్లాసిక్ మూవీస్ ని 4K రెజల్యూషన్ తో మళ్లీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు.

Tripti Dimri : నేషనల్ క్రష్ ట్యాగ్ పై రియాక్ట్ అయిన 'యానిమల్' బ్యూటీ.. అది ట్యాగ్ మాత్రమే కాదంటూ!
ByAnil Kumar

యానిమల్' సినిమాతో బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. యానిమల్ లో సైడ్ హీరోయిన్ గా నటించిన ఈమె మెయిన్ హీరోయిన్ కన్నా ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది. కనిపించింది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్ తో యూత్ ని కట్టి పడేసింది.

Advertisment
తాజా కథనాలు