Director Krishna Vamshi Gives Strong Reply to Netizen : సూపర్ స్టార్ మహేష్ బాబ్ – కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన ‘మురారి’ అప్పట్లో మంచి విజయాన్ని అందుకొని మహేష్ కెరీర్ లోనే ఎవరు గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను మహేష్ బర్త్ డే ఆగస్టు 9 న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశీ ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఇందులో భాగంగానే ఓ నెటిజన్ ‘మురారి ప్లాప్ మూవీ’ అని వ్యాఖ్యానించడంతో కృష్ణవంశీ ఆ నెటిజన్ కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Krishna Vamshi : ‘మురారి’ మూవీ ప్లాప్ అన్న నెటిజన్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన కృష్ణవంశీ!
కృష్ణవంశీ ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించారు. ఓ నెటిజన్ 'మురారి ప్లాప్ మూవీ' అని కామెంట్ చేశాడు. ఆ నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఈ మూవీకి ఫస్ట్ రన్ లో 1 కోటి 30 లక్షలు కలెక్షన్స్ వచ్చాయని, దీన్ని బట్టి సినిమా రిజల్ట్ మీరే డిసైడ్ చేసుకోండని అన్నాడు.
Translate this News: