Bigg Boss Telugu Season 8 Promo Out : తెలుగులో అత్యధిక ప్రేక్షాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ ముందు వరుసలో ఉంటుంది. ఈ షో మొదలైన తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయ్యింది. విభిన్నమైన కాన్సెప్ట్స్ ప్రేక్షకులను అలరిస్తూ బుల్లితెర పై టాప్ టీఆర్పీ రేటింగ్స్ సత్తా చాటుతోంది. బుల్లితెర పై మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ బిగ్ బాస్ హవా ఒక రేంజ్ లో ఉంటుంది.
పూర్తిగా చదవండి..Bigg Boss 8 : ‘బిగ్ బాస్’ సీజన్ – 8 అప్డేట్ వచ్చేసింది.. ప్రోమో అదిరిపోయిందిగా, ఈసారి హోస్ట్ ఎవరంటే !
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కు సంబంధించిన తొలి అప్డేట్ వచ్చింది. ఈ సీజన్ లోగోను ప్రోమో రూపంలో రిలీజ్ చేశారు. నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా కనిపించనున్నారు. స్వయంగా ఆయనే తన ట్విటర్ లో పోస్ట్ పెట్టారు. 'ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధం కండి' అని పేర్కొన్నారు.
Translate this News: