author image

Anil Kumar

Bunny Vas : త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!
ByAnil Kumar

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో నాలుగో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు మంచి కమర్షియల్ విజయాలు సాధించాయి.

Actor Sri Teja : అంజలితో ఆ సీన్ నిజంగానే చేశా : యాక్టర్ శ్రీతేజ
ByAnil Kumar

టాలీవుడ్ హీరోయిన్ అంజలి, అనన్య నాగళ్ల, శ్రీతేజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సీరీస్ 'బహిష్కరణ'. ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన ఈ సిరీస్ కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. విలేజ్ రివెంజ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సీరీస్ జూలై 19 నుంచి 'జీ5' లో స్ట్రీమింగ్ అవుతుంది.

Bunny Vas : మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్.. స్పందించిన బన్నీ వాస్!
ByAnil Kumar

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలు నడుస్తున్నాయంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ ఎలక్షన్స్ టైమ్ లో అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ను వదిలేసి తన సన్నిహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ కు సపోర్ట్ చేశాడు.

'యానిమల్' నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం.. 20 ఏళ్లకే కన్నుమూసిన కూతురు!
ByAnil Kumar

Krishan Kumar : బాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత క్రిషన్ కుమార్ కుమార్తె తిషా (20) అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ విషయాన్ని టీ సిరీస్ నిర్మాణ సంస్థ అధికారికంగా తెలియజేసింది.

Tamannah : తమన్నా డ్యాన్స్ పై నెగిటివ్ కామెంట్స్.. క్షమాపణ చెప్పిన సీనియర్ నటుడు!
ByAnil Kumar

Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ పై ఓ సీనియర్ నటుడు పలు అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

Raj Tarun : రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా మెసేజ్‌ చాట్స్‌ లీక్‌.. బయటపడ్డ రహస్యాలు!
ByAnil Kumar

టాలీవుడ్ యంగ్ హీరో - లావణ్య ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. లావణ్య ఇప్పటికే ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో భాగంగా హీరో రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా మెసేజ్‌ చాట్స్‌ లీక్‌ అయ్యాయి.

Thandel : చైతూ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. 'తండేల్' వాయిదా?
ByAnil Kumar

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటితో కలిసి ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న‘తండేల్’ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Bobby Simha : 'భారతీయుడు 2' కు నెగిటివ్ రివ్యూలు.. షాకింగ్ కామెంట్స్ చేసిన బాబీ సింహా!
ByAnil Kumar

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.

Advertisment
తాజా కథనాలు