Hyper Aadi: ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది, టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌ను ట్రోల్ చేయొద్దని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు.
Anil Kumar
'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ డ్రామాగా భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ – టాలెంటడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898AD’ మూవీ జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మైథలాజికల్ ఫిక్షనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇటీవలే బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమిళ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా భారీ గుర్తింపు తెచ్చుకుంది. సహాయ నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా మారి తమిళంలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది.
టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. కళలు, సాంస్కృతిక రంగాలకు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. గత శుక్రవారం అబుదాబిలోని సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ యూఏఈ గోల్డెన్ వీసాను మంచు విష్ణుకు అందించింది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ - టాలెంటడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన 'కల్కి 2898AD' మూవీ జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మైథలాజికల్ ఫిక్షనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇటీవలే బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాడు. సెలెబ్రెటీలకు సంబంధించి ఇతను చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి.
రాజ్ తరుణ్ - లావణ్య ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంలో RJ శేఖర్ భాషా ఎంటర్ అయ్యారు. ఈ ఇష్యులో రాజ్ తరుణ్ కరెక్ట్ అని, లావణ్య అన్ని అబద్ధాలు చెబుతుందని అందుకు సంబంధించి తన దగ్గర పలు ఆధారాలు కూడా ఉన్నాయని RTV స్టూడియోలో స్వయంగా బయటపెట్టాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-28-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-14-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-13-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-12-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-11-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-10-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-9-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cropped-FotoJet-15-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-8-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cropped-Biz-Talk.jpg)