Senior Actress Raasi Intresting Comments On Kalki Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ – టాలెంటడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898AD’ మూవీ జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మైథలాజికల్ ఫిక్షనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇటీవలే బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆడియన్స్ తో పాటూ సినీ సెలెబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. వీరిలో స్టార్ హీరోలు సైతం ఉన్నారు.
పూర్తిగా చదవండి..Actress Raasi : ప్రభాస్ ‘కల్కి’ పై అలనాటి స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వాళ్లకు బాగా నచ్చుతుందంటూ..!
'కల్కి' మూవీ గురించి అలనాటి హీరోయిన్ రాశి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాశి.. కల్కి చిత్రాన్ని తన కుటుంబంతో కలిసి చూశానని, చాలా థ్రిల్ అయినట్లు చెప్పింది. పిల్లలకు ఈ మూవీ చాలా నచ్చుతుందని పేర్కొంది.
Translate this News: