Actress Aishwarya Rajesh about Glamour Roles : తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమిళ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా భారీ గుర్తింపు తెచ్చుకుంది. సహాయ నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా మారి తమిళంలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది. తెలుగులో ఒకటి, రెండు సినిమాల్లో నటించినా వాటితో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ప్రస్తుతం కోలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది.
పూర్తిగా చదవండి..Aishwarya Rajesh : గ్లామర్ రోల్స్ చేయకపోవడానికి కారణం అదే : ఐశ్వర్య రాజేష్
ఐశ్వర్య రాజేష్ ఇటీవల ఇంటర్వ్యూలో గ్లామర్ రోల్స్ చేయకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. గ్లామర్ రోల్స్ చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందం కంటే నటన ముఖ్యం అని నేను నమ్ముతాను. యాక్టింగ్ కు స్కోప్ ఉండే పాత్ర ఇస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పింది.
Translate this News: