టాలీవుడ్‌లో 'పుష్ప ది రైజ్' మూవీతో క్రేజీ కాంబినేషన్‌గా నిలిచిన అల్లు అర్జున్ - ఫహాద్ ఫాసిల్ కాంబో 'పుష్ప 2' తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు.
Anil Kumar
Megastar Chiranjeevi : కేరళ రాష్ట్రం వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా అందరి మనసులను కలచివేస్తోంది. ఈ ప్రకృతి విపత్తులో వందల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పై పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. ప్రకృతి విపత్తులో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు ఆర్ధిక సహాయం చేస్తున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం 'నువ్వే కావాలి'. తరుణ్ కెరీర్‌లో మలుపు తిప్పిన ఈ సినిమా, రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా నిలిచింది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించగా, కోటి సంగీతం సినిమాకు ప్రాణం పోశాడు.
సమంత తో విడాకుల తర్వాత అక్కినేని నాగ చైతన్య.. శోభిత దూళిపాళతో గత కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నట్టు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ జంట పలుమార్లు మీడియా కంట పడటం ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఈ జంట ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు (ఆగస్టు 8) ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు.
అక్కినేని నాగ చైతన్య - శోభిత దూళిపాళ ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు (ఆగస్టు 8) ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు. వీరి నిశ్చితార్థ వేడుక నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నాగార్జున.. ట్విట్టర్ లో ఫోటోలు రిలీజ్ చేశారు. కాగా సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులతో పాటు.. సెలబ్రిటీలు కూడా ఈజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Naga Chaitanya – Sobhita : టాలీవుడ్ లో గత కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తూ వచ్చిన అక్కినేని నాగ చైతన్య - శోభిత దూళిపాళ ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు (ఆగస్టు 8) ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు. వీరి నిశ్చితార్థ వేడుక నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ జరిగింది.
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటి శోభిత దూళిపాళ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈరోజు ఉదయం 9:42 గంటలకు వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఈ విషయాన్ని నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. నిశ్చితార్థ వేడుకల ఫొటోలను షేర్ చేశారు.
Unstoppable Season - 4 : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించే అద్భుతమైన టాక్‌షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి మూడు సీజన్లు అద్భుతమైన విజయం సాధించిన ఈ షో నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది.
Miheeka Bajaj : టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి భార్య మీహిక బజాజ్ తమ నాలుగో యానివర్సరీ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ మేరకు తన పోస్ట్ లో..' జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో గందరగోళ పరిస్థితుల మధ్య మీరే నా ప్రశాంతత.. ఆనందం. సముద్రమంత మార్పులు వచ్చినా ఎల్లప్పుడూ నువ్వు నా పక్కనే ఉన్నందుకు సంతోషంగా ఉంది
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cropped-GUcX6_PXgAAjs24-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T191022.340.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T185039.915.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T182551.488.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T180306.063.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T165942.839.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T162411.003.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T160529.754.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T153609.870.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T150926.547.jpg)