Fahadh Faasil First Look : టాలీవుడ్ (Tollywood) లో ‘పుష్ప ది రైజ్’ మూవీతో క్రేజీ కాంబినేషన్‌గా నిలిచిన అల్లు అర్జున్ (Allu Arjun) – ఫహాద్ ఫాసిల్ (Fahadh Faasil) కాంబో ‘పుష్ప 2’ తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. పార్ట్ – 1 క్లైమాక్స్ లో కనిపించిన కొద్ది నిమిషాలు తన విలనిజంతో ఆకట్టుకున్న ఈ మలయాళ యాక్టర్ ఇప్పుడు పార్ట్ – 2 లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు.
పూర్తిగా చదవండి..Pushpa 2 : ‘పుష్ప 2’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. ఒక చేతిలో గన్, మరో చేతిలో గొడ్డలితో భయపెడుతున్న భన్వర్ సింగ్!
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పుట్టిన రోజు సందర్భంగా 'పుష్ప 2' మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్లో ఆయన గన్, గొడ్డలి చేతులతో పట్టుకుని క్రేజీ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ కాస్త సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
Translate this News: