author image

Anil Kumar

SJ Surya : 'సరిపోదా శనివారం' స్టోరీ లీక్ చేసిన SJ సూర్య.. మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్న ఫ్యాన్స్..!
ByAnil Kumar

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న హైలీ ఎంటర్టైనర్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను ఎస్‌జే సూర్య వెల్లడించారు.

Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్, మాస్ రాజా యాక్షన్ అదుర్స్!
ByAnil Kumar

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న హైలీ ఎంటర్టైనర్ 'మిస్టర్ బచ్చన్' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.ట్రైలర్‌లో రవితేజ తనదైన మాస్ యాక్షన్ మేనియాతో అలరించాడు.

Priya Bhavani Shankar : నా వల్లే 'భారతీయుడు 2' ప్లాప్ అయ్యిందని అంటున్నారు.. నన్ను క్షమించండి : ప్రియా భవానీ శంకర్
ByAnil Kumar

కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తన అభిమానులు, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ఇండియన్ 2 సినిమా విషయంలో తన పాత్రపై వచ్చిన విమర్శల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇండియన్ 2' సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.

Prasanth : రామ్ చరణ్ వల్లే ఆ సినిమాలో నటించా.. తమిళ్ హీరో ఇంట్రస్టింగ్ కామెంట్స్!
ByAnil Kumar

జీన్స్, జోడి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ప్రశాంత్.. తాజాగా 'అంధగన్' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో యాక్ట్‌ చేయడంపై స్పందించారు.

Harish Shankar : హీరోయిన్ కు లేని బాధ వాళ్ళకెందుకో.. 'మిస్టర్ బచ్చన్' ట్రోల్స్‌పై హరీష్‌ శంకర్‌ స్ట్రాంగ్ కౌంటర్
ByAnil Kumar

కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన డెబ్యూ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఆగస్టు 15 న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇటీవలే రిలీజైన సితార్‌, రెప్పల్‌ డప్పుల్‌ సాంగ్స్‌ లో హీరో, హీరోయిన్ మధ్య ఏజ్‌ గ్యాప్‌పై ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి

Rocking Rakesh : తండ్రి కాబోతున్న రాకింగ్ రాకేష్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు!
ByAnil Kumar

జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకేష్, తన కామెడీ టైమింగ్ మరియు స్కిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన పలు షోలలో కూడా పాల్గొంటూ బిజీగా ఉన్నారు. త్వరలో హీరోగా కూడా అలరించబోతున్నాడు. కాగా రాకేష్ జొర్ధార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Suma Kanakala : రియల్ ఎస్టేట్ వివాదంపై స్పందించిన సుమ.. వారిపై లీగల్ యాక్షన్ అంటూ వార్నింగ్
ByAnil Kumar

బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ బిజీబిజీగా గడిపే ఈమె.. తాజాగా 'రాకీ అవేన్యూ' అనే రియల్ ఎస్టేట్ కంపెనీ వివాదంలో చిక్కుకున్నారు. సుమ ప్రమోట్ చేసిన ఈ కంపెనీ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసిన కొంతమంది తమ డబ్బులు తిరిగి పొందలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు