కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం 'తంగలాన్' ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో రూపొందింది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
Anil Kumar
తమిళ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉన్న విజయ్ 69వ సినిమా విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ విజయ్ లాస్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్లు స్వయంగా నిర్ధారించారు. తాజాగా దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రం గురించి ఓ అవార్డు కార్యక్రమంలో మాట్లాడారు.
దర్శక దిగ్గజం S S రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'RRR' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2022 లో విడుదలైన ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ అద్భుత నటన కనబరిచారు.
గత కొన్ని నెలలుగా రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మేకప్ వేసుకొని షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. మొదటగా ‘హరిహర వీరమల్లు’ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
బాలీవుడ్ లేటెస్ట్ హారర్ మూవీ 'స్త్రీ 2' రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించినఈ మూవీ సరిగ్గా ఐదేళ్ల క్రితం వచ్చిన 'స్త్రీ' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది.
Mister Bachchan : రవితేజ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన 'మిస్టర్ బచ్చన్' మూవీ నేడు (ఆగస్టు 15) న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో డైరెక్టర్ హరీష్ శంకర్ పై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు హరిష్ శంకర్ తన స్పందన తెలిపారు
Pawan Kalyan : క్యాస్టింగ్ కోచ్ వివాదంతో టాలీవుడ్ లో సంచలనాన్ని రేపిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో నిత్యం సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ వారిపై తీవ్ర విమర్శలు చేస్తూ నెట్టింట హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ను సపోర్ట్ చేసే ఈమె పవన్ కళ్యాణ్, చంద్రాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది.
తమిళ స్టార్ తలపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' పై అభిమానుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
తమిళనాట దళపతి విజయ్, తల అజిత్ లతో పోటీపడుతూ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న కోలీవుడ్ స్టార్ ధనుష్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిన చిత్రం '3'. ఈ సినిమాతోనే సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్, దర్శకురాలిగా ఐశ్వర్య రజనీకాంత్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-105.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cropped-Untitled.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-21-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-20-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-19-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-18-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-17-5.jpg)