తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చియాన్ విక్రమ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్' నేడు (ఆగస్టు 15) న విడుదలైన సంగతి తెలిసిందే.
Anil Kumar
బాహుబలి' తో పాన్ ఇండియా లెవెల్ లో నటుడిగా భారీ గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా గత కొంత కాలంగా సినిమాల విషయంలో కాస్త వెనకబడ్డాడు. కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేసిన ఈ హీరో ప్రస్తుతం సినిమా సినిమాకు మధ్య బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు.
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే విడుదలైన సీజన్ 8 ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేస్తోంది. ప్రోమోలో 'ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సారి లిమిట్ లెస్ ఎంటర్ టైనమెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
మాస్ మహారాజు రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమా నేడు (ఆగస్టు 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
మాస్ మహారాజు రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ 'మిస్టర్ బచ్చన్' సినిమా నేడు (ఆగస్టు 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్'. లైగర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత పూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ భారీ అంచనాలు ఉన్నాయి.
టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కాలినడకన తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించారు. మహేశ్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితార అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కు 'మిస్టర్ బచ్చన్' టీమ్ స్పెషల్ సర్పైజ్ ప్లాన్ చేసింది. రవితేజ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా నిర్మాతలు రవితేజ, ప్రభాస్ ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూపించడానికి ప్లాన్ చేసినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది.
తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో 'తంగలాన్' ఒకటి. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వంల వహించారు. కొలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. విక్రమ్ తన కెరీర్‌లో ఎన్నడూ చేయని విధమైన పాత్రలో కనిపించనున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-16-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-15-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-14-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-13-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cropped-Major-Movie-HD-Images-17d23cc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-8.jpg)