Stree 2 Movie : బాలీవుడ్ లేటెస్ట్ హారర్ మూవీ ‘స్త్రీ 2’ రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించినఈ మూవీ సరిగ్గా ఐదేళ్ల క్రితం వచ్చిన ‘స్త్రీ’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది. ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా.. అంతకంటే ముందే పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో రికార్డు సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
పూర్తిగా చదవండి..Stree 2 : షారుక్ 11 ఏళ్ళ రికార్డును బ్రేక్ చేసిన ‘స్త్రీ 2’..!
బాలీవుడ్ లేటెస్ట్ హారర్ మూవీ 'స్త్రీ 2' పెయిడ్ ప్రీమియర్స్ తోనే రికార్డు సృష్టించింది. కేవలం పెయిడ్ ప్రీమియర్స్‌తో రూ.10 కోట్ల వసూళ్లను రాబట్టి.. షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’(రూ. 8కోట్లు) సాధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను అవలీలగా దాటేసింది.
Translate this News: