BREAKING: చంద్రబాబు ఇంటికి షర్మిల

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబును కాంగ్రెస్ నాయకురాలు షర్మిల ఈరోజు కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం, పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రికను చంద్రబాబు దంపతులకు అందించనున్నారు.

BREAKING: చంద్రబాబు ఇంటికి షర్మిల
New Update

YS Sharmila To Meet Chandrababu : ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ను కాంగ్రెస్(Congress) నాయకురాలు షర్మిల ఈరోజు కలవనున్నారు. కాసేపట్లో చంద్రబాబు ఇంటికి షర్మిల(Sharmila) వెళ్లనున్నారు. 11గంటలకు హైదరాబాద్(Hyderabad) లోని చంద్రబాబు నివాసంలో షర్మిల భేటీ కానున్నారు. తన కుమారుడు రాజారెడ్డి(YS Raja Reddy) నిశ్చితార్థం, మ్యారేజ్‌కు రావాలని చంద్రబాబుకు ఆహ్వానించనున్నారు. ఆహ్వాన పత్రికను చంద్రబాబు దంపతులకు అందించనున్నారు. షర్మిల చంద్రబాబు ఇంటికి వెళ్లడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని షర్మిల అనుచరులు అంటున్నారు.

ALSO READవైసీపీ నాలుగో లిస్ట్.. ఎప్పుడంటే?

ఈ నెల 18న షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి(Priya Atluri) నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో షర్మిల ప్రముఖులను కలిసి తన కుమారుడు వివాహానికి రావాలంటూ ఆహ్వానిస్తున్నారు.

NEWS IS BEING UPDATED

#chandrababu #sharmila #cm-jagan-shock #ap-breaking-news #sharmila-meets-chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe