BREAKING: చంద్రబాబు ఇంటికి షర్మిల
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబును కాంగ్రెస్ నాయకురాలు షర్మిల ఈరోజు కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం, పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రికను చంద్రబాబు దంపతులకు అందించనున్నారు.