Sharmila: చంద్రబాబుతో భేటీ.. షర్మిల ఏమన్నారంటే?
తన కుమారుడి వివాహానికి రావాలని చంద్రబాబును కలిసి ఆహ్వానించినట్లు షర్మిల తెలిపారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని అన్నారు. తనకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని తెలిపారు.
/rtv/media/media_library/vi/QrfjdggGVS0/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/CBN-SHARMILA-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/SHARMILA-CHANDRABABU-jpg.webp)