AP BREAKING: విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్ప్రెస్..!
విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలోని వెంకటలక్ష్మి థియేటర్ జంక్షన్ వద్ద 'నాగావళి ఎక్స్ప్రెస్' పట్టాలు తప్పింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు రెండు బోగీలు తప్పించి మిగతా ట్రైన్ ను పంపించే ఏర్పాటు చేశారు. దీంతో ఘోర రైలు ప్రమాదం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు.