TDP : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భీఫామ్లు అందజేత.. ఆరుగురు అభ్యర్థులను మార్చిన చంద్రబాబు
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భీఫామ్లు అందజేశారు. ఆరుగురు అభ్యర్థులను మార్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉండి ఎమ్మెల్యే సీటుపై ఉత్కంఠ తొలిగిపోయింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చంద్రబాబు బీఫాం అందచేశారు. దీంతో, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు నిరాశ ఎదురైంది.