Gabbar Singh Team Election Campaign: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి గ్రామంలో జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ టీం జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులును భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.
పూర్తిగా చదవండి..Gabbar Singh Team: పవన్ కోసం రంగంలోకి దిగిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ టీం..!
పశ్చిమ గోదావరి జిల్లా బేతపూడి గ్రామంలో గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ టీం జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులును భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేసి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.
Translate this News: