Jogayya Letter : ఎన్నిక(Elections) ల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ(YCP), టీడీపీ(TDP), జనసేన(Janasena) పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం ప్రజలను ఆకట్టుకునేందుకు వైసీపీ, ఎన్డీయే కూటమి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అయితే, ఈ రెండు పార్టీల మేనిఫెస్టో పై మాజీ మంత్రి జోగయ్య స్పందింస్తూ లేఖ రాశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన కానీ విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టకపోవడం దారుణమన్నారు. ఈ పార్టీలు వెనుకబడిన కాపులను చిన్న చూపు చూస్తున్నట్టేనని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Jogayya : వైసీపీ, ఎన్డీయే కూటమి మేనిఫెస్టోపై మాజీ మంత్రి జోగయ్య లేఖ..!
వైసీపీ, ఎన్డీయే కూటమి మేనిఫెస్టోపై మాజీ మంత్రి జోగయ్య లేఖ రాశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన కానీ విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టకపోవడం దారుణమన్నారు. ఈ పార్టీలు వెనుకబడిన కాపులను చిన్న చూపు చూస్తున్నట్టేనని పేర్కొన్నారు.
Translate this News: