Pulivendula: ఒక్కడిని కూడా వదిలి పెట్టం.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికపై ఎస్పీ సీరియస్ వార్నింగ్!
ఈ నెల 12న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా పోలింగ్ కోసం పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రెండు ప్రాంతాల్లో 1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు.
/rtv/media/media_files/2025/08/11/mla-adinarayana-reddy-2025-08-11-08-56-59.jpg)
/rtv/media/media_files/2025/08/10/tight-security-in-pulivendula-2025-08-10-16-04-50.jpg)