AP: వైసీపీ వెర్రి కుక్కలు.. వీరి అవినీతికి జైల్లు కూడా సరిపోవు: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
వైసీపీ నేతలపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వారు వెర్రి కుక్కల మాదిరి ఢిల్లీలో రకరకాలుగా పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్తో సహా ఓడించి పిచ్చి కొట్టుడు కొట్టి పంపిస్తామన్నారు.
/rtv/media/media_files/2025/08/11/mla-adinarayana-reddy-2025-08-11-08-56-59.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/jagan-vs-mla-adhinarayana.jpg)