Vishaka: టాటా ఇండిగో కార్ లో మంటలు..!
విశాఖ జిల్లాలో పెందుర్తి వెళ్లే రహదారిపై టాటా ఇండిగో కార్ దగ్ధం అయింది. గోపాలపట్నం బిఆర్టిసి రోడ్లో ఉన్నట్టుండి కార్లో మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. కార్ బ్యాటరీనే షార్ట్ సర్క్యూట్ కు కారణమని తెలుస్తోంది.